Watch Varun Doctor Movie Team Sivakarthikeyan, Priyanka and Director's Special Chit Chat
#Sivakarthikeyan
#PriyankaArulMohan
#VarunDoctorMovie
#NelsonDilipkumar
#Tollywood
తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తాజాగా నటిస్తున్న లేటేస్ట్ సినిమా వరుణ్ డాక్టర్. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది.